అహ్మదాబాద్ విమాన ప్రమాదం దిగ్భ్రాంతిని కలిగించింది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Plane crash in Ahmedabad | అహ్మదాబాద్‌లో బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే.. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని మేఘనీనగర్ ఘోడాసర్ క్యాంపు ప్రాంతంలో జనావాసాలపై విమానం కూలింది.
Plane crash in Ahmedabad | న్యూఢిల్లీ : అహ్మదాబాద్‌లో బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే.. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని మేఘనీనగర్ ఘోడాసర్ క్యాంపు ప్రాంతంలో జనావాసాలపై విమానం కూలింది. ఈ ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ప్రమాదంపై వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సహాయక బృందాలు ఇప్పటికే ఘటనాస్థలిలో ఉన్నాయి. 90 మంది చొప్పున మూడు బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. హుటాహుటిన అహ్మదాబాద్ తరలివెళ్తునట్లు రామ్మోహన్ నాయకుడు పేర్కొన్నారు.
Shocked and devastated to learn about the flight crash in Ahmedabad.
We are on highest alert. I am personally monitoring the situation and have directed all aviation and emergency response agencies to take swift and coordinated action.
Rescue teams have been mobilised, and all…
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 12, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

