కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు రెండోసారి కరోనా

కోల్‌కతా: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు రెండోసారి కరోనా సోకింది. తనతోపాటు తన భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆదివారం ఆయన తెలిపారు. తనకు రెండోసారి కరోనా సోకిందని అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అసన్సోల్లో ఓటు వేయడం లేదని చెప్పారు. అయితే మానసికంగా బీజేపీ అభ్యర్థులతోనే ఉంటానని, ఇంటి నుంచే ఓటింగ్ తీరును పరిశీలిస్తానని వెల్లడించారు.
Both me & my wife have tested positive😩Me for the 2nd time!!
— Babul Supriyo (@SuPriyoBabul) April 25, 2021
V Sad that I won't be able to vote in Asansol. I needed to be there on the road too for the 26th Polls where 'desperate' @AITCofficial Goons hv already unleashed their terror machinery to disrupt free & fair polls 1/2
కాగా, బాబుల్ సుప్రియో అసన్సోల్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తాజాగా టోలీగంజ్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఆ రాష్ట్రంలోని మరో 36 అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం ఏడో దశ పోలింగ్ జరుగనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

