Home
National
Union Education Minister Ramesh Pokriyal Nishank Will Hold A Virtual Meeting With Directors Of Iits Nits Iiser Iiscs Today
ఐఐటీలు, ఎన్ఐటీల డైరెక్టర్లతో కేంద్ర విద్యామంత్రి సమావేశం
Education Minister: దేశంలో కరోనా మహమ్మారి విస్తరణ కారణంగా విద్యావ్యవస్థ స్తంభించిపోయింది.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తరణ కారణంగా విద్యావ్యవస్థ స్తంభించిపోయింది. పాఠశాలల నుంచి ఉన్నత విద్యాసంస్థల వరకు అన్నీ మూతపడ్డాయి. కానీ, అరకొరగా ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ వివిధ జాతీయ విద్యాసంస్థల డైరెక్టర్లతో సమావేశం కానున్నారు. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎస్ఈఆర్లు, ఐఐఎస్సీల డైరెక్టర్లు విద్యాశాఖ మంత్రితో సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో ఆయా విద్యాసంస్థల్లో కరోనా మహమ్మారి కట్టడి కోసం అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న చర్యల గురించి విద్యామంత్రి అడిగి తెలుసుకోనున్నారు. అదేవిధంగా ఆన్లైన్ క్లాసుల గురించి, జాతీయ నూతన విద్యావిధానం-2020 అమలు తీరు గురించి కూడా విద్యామంత్రి ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

