ఇండియా-జపాన్ మధ్య ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం…

ఢిల్లీ,జూన్ 3: ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ సుస్థిర నగరాభివృద్ధికి సంబంధించి భారతప్రభుత్వ అర్బన్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు, జపాన్ ప్రభుత్వానికి చెందిన భూ, మౌలికసదుపాయాలు, రవాణా,పరర్యాటక మంత్రిత్వశాఖ మధ్య ఒప్పందానికి ఆమోదం తెలిపింది. నగరాభివృద్ధికి సంబంధించి 2007 లో కుదిరన ఎం.ఒ.యు స్థానంలో ఈ ఎం.ఒ.యు ఉంటుంది.
అమలు వ్యూహం: ఎం.ఒ.సి కింది తగిన వ్యూహాన్ని రూపొందించి, సహకారానికి సంబంధించిన అమలుకు ఒక సంయుక్త వర్కింగ్ గ్రూప్( జె.డబ్ల్యు.ఒ)ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.ఈ సంయుక్త వర్కింగ్ గ్రూపు ఏడాది కి ఓ సారి జపాన్ లోను ఆ తర్వాత ఇండియాలోనూ సమావేశమౌతుంది.ఈ ఎం.ఒ.సిపై సంతకం అయిన రోజునుంచి సహకారం ప్రారంభమౌతుంది. ఇది ఐదేండ్లు కొనసాగుతుంది. ఆ తర్వాత మరో ఐదేండ్లు దీనిని ఆటోమేటిక్‌గా కొనసాగించవచ్చు.ఈ ఎంఒ.సి ఈ రెండు దేశాల మధ్య బలమైన , దీర్ఘకాలిక ద్వైపాక్షిక సహకారాన్ని సుస్థిర నగరాభివృద్ధికి ప్రోత్సహిస్తుంది.
ఈ ఒప్పందం వల్ల ప్రయోజనాలు…
ఈ ఎం.ఒ.సుస్థిర నగర అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, స్మార్ట్ సిటీ అభివృద్ధి, చౌక గృహ నిర్మాణం, (రెంటల్ హౌసింగ్) అర్బన్ ఫుడ్ మేనేజ్మెంట్, మురుగునీటిపారుదల, ఘన వ్యర్ధాల నిర్వహణ, నగర రవాణా (ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టు మేనేజ్మెంట్ సిస్టమ్, ట్రాన్సిట్ ఒరియంటెడ్ డవలప్మెంట్,, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్), విపత్తులను తట్టుకునే అభివృత్థా రంగాలలో ఉపాధి అవకాశాలను కల్పించనుంది.ఇండియా,జపాన్ మధ్య సాంకేతిక సహకారాన్ని సుస్థిర నగరాభివృద్ధి, నగర ప్రణాళిక, స్మార్ట్‌సిటీల అభివృద్ధి, చౌక గృహ నిర్మాణం,అద్దె ఇళ్లు,నగర వరద నిర్వహణ, మురికినీటిపారుదల, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ , ట్రాన్సిట్ నిర్దేశిత అభివృద్ధి, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్, విపత్తులను తట్టుకునే రీతిలో అభివృద్ధి, ఇంకా ఇరుపక్షాలూ పరస్పరం గుర్తించిన అంశాలలో మరింత బలోపేతం చేయడం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

