Union Budget 2022 | కేంద్ర బడ్జెట్ 2022-23ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర బడ్జెట్ 2022ను రూ. 39,44,909 కోట్లుగా అంచనా వేశారు. ఈ బడ్జెట్లో ఏయే రంగాలకు ఎంత కేటాయించారో పరిశీలిద్దాం..
పెన్షన్స్ – రూ. 2,07,132 కోట్లు
రక్షణశాఖ – రూ. 3,85,370 కోట్లు
వ్యవసాయ శాఖ – రూ. 1,51,521 కోట్లు
విద్యుత్తు శాఖ – రూ. 49,220 కోట్లు
ఫైనాన్స్ – రూ. 21,354 కోట్లు
ఆరోగ్య శాఖ – రూ. 86,606 కోట్లు
హోంశాఖ – రూ. 1,27,020 కోట్లు
విద్యా శాఖ – రూ. 1,04,278 కోట్లు
సబ్సిడీ – ఫెర్టిలైజర్స్ – రూ. 1,05,222 కోట్లు
ఆహార శాఖ – రూ. 2,06,831 కోట్లు
పెట్రోలియం – రూ. 5,813 కోట్లు
వాణిజ్య, పరిశ్రమల శాఖ – రూ. 53,116 కోట్లు
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది – రూ. 2,800 కోట్లు
విదేశాంగ శాఖ – రూ. 17,250 కోట్లు
వడ్డీలకు – రూ. 9,40,651 కోట్లు
ఐటి, టెలికం శాఖ – రూ. 79,887 కోట్లు
ప్లానింగ్, స్టాటిస్టిక్స్ – రూ. 5,720
గ్రామీణాభివృద్ధి – రూ. 2,06,293 కోట్లు.
శాస్త్ర సాంకేతిక విభాగాలకు – రూ. 30,571 కోట్లు
సామాజిక న్యాయ శాఖ – రూ. 51,780 కోట్లు.
టాక్స్ అడ్మినిస్ట్రేషన్ – రూ. 1,71,677 కోట్లు
జీఎస్టీ పరిహారం నిధి – రూ. 1,20,000 కోట్లు
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా – రూ. 3,34,339 కోట్లు
రవాణా శాఖ – రూ. 3,51,851 కోట్లు.
కేంద్ర పాలిత ప్రాంతాలకు – రూ. 58,757 కోట్లు
పట్టణాభివృద్ధి శాఖ – రూ. 76,549 కోట్లు
ఇతరములు – రూ. 1,13,301 కోట్లు
మొత్తంః రూ. 39,44,909 కోట్లు