Accident | పాఠశాల బస్సు బోల్తా.. ఇద్దరు విద్యార్థులు మృతి
Accident | ముంబైలోని చెంబూర్‌లో గల ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 10వ తరగతి చదువుతున్న 48 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు విహార యాత్ర కోసం లోనావాలా ప్రాంతానికి (కొండ ప్రాంతం) వెళ్లారు. ఆదివారం సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో ముంబై-పుణె హైవేపై రాత్రి 8 గంటల ప్రాంతంలో కొండలు దిగుతుండగా బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే లోనావాలా, కోపోలి తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Accident | పాఠశాల బస్సు బోల్తాపడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన రాయ్‌ఘడ్ జిల్లాలోని కోపోలి సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని చెంబూర్‌లో గల ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 10వ తరగతి చదువుతున్న 48 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు విహార యాత్ర కోసం లోనావాలా ప్రాంతానికి (కొండ ప్రాంతం) వెళ్లారు. ఆదివారం సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో ముంబై-పుణె హైవేపై రాత్రి 8 గంటల ప్రాంతంలో కొండలు దిగుతుండగా బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే లోనావాలా, కోపోలి తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

