Lions Injured: సింహాన్ని ఢీకొన్న రైలు.. గంటసేపు నిలిపివేత
lions injured : గుజరాత్లో రైలు ఢీకొన్న ఘటనలో రెండు సింహాలు తీవ్రంగా గాయపడ్డాయి. అమ్రేలీ జిల్లాలోని హతీగడ్-బేసన్ రూట్లో ఈ ఘటన జరిగింది. భారీ వర్షం పడుతున్న సమయంలో.. ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిదేళ్ల సింహానికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అమ్రేలీ: గుజరాత్లో రైలు ఢీకొన్న ఘటనలో రెండు సింహాలు తీవ్రంగా గాయపడ్డాయి(lions injured). అమ్రేలీ జిల్లాలోని హతీగడ్-బేసన్ రూట్లో ఈ ఘటన జరిగింది. భారీ వర్షం పడుతున్న సమయంలో.. ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిదేళ్ల సింహానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత మహువా సూరత్ ప్యాసింజర్ రైలును గంట పాటు నిలిపేశారు. అటవీ శాఖ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతానికి తక్షణమే చేరుకున్నది. రైలు ఢీకొని గాయపడిన సింహాన్ని .. అటవీ శాఖ చికిత్స కోసం వైల్డ్‌లైఫ్ సంరక్షణ కేంద్రానికి తరలించింది.
మరో చోట కూడా మరో సింహాన్ని ట్రైన్ ఢీకొన్నది. దీంతో సింహం సంరక్షకులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతను పెంచి, ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సమీక్షిస్తున్నారు. గాయపడ్డ సింహాలకు ఇంటెన్సివ్ మెడికల్ కేర్‌ను కల్పిస్తున్నట్లు అటవీశాఖ హామీ ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

