TVK Vijay | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకేతోపాటు టీవీకే ప్రచారం పర్వంలో దూసుకెళ్తున్నాయి. కాగా ప్రచారంలో కోలీవుడ్ స్టార్ యాక్టర్, టీవీకే చీఫ్ దళపతి విజయ్ తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నాడు. పెరంబూర్లో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా స్థానిక మహిళలు టీవీకే పార్టీ గుర్తైన విజిల్ను డ్రా చేయమన్నారు. వారి కోరిక మేరకు విజయ్ ఓపికగా వారితోపాటు కూర్చొని మల్టీకలర్స్లో విజిల్ గుర్తును వేశాడు. మరోవైపు ప్రచారంలో విజిల్ వేస్తూ ఓ వైపు అభిమానులు, మరోవైపు జనాల్లో జోష్ నింపుతూసాగుతున్నాడు విజయ్. perambur విజయ్ పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
EXCLUSIVE: At the heartfelt request of local women in Perambur, Thalapathy Vijay drew a whistle kolam. pic.twitter.com/wFmnQamEae
— Actor Vijay Team (@ActorVijayTeam) April 17, 2026
தனது பெரம்பூர் தொகுதியில் வீடு வீடாக சென்று ‘விசில்’ சின்னத்திற்கு வாக்கு சேகரித்த த.வெ.க தலைவர் விஜய்.!#Chennai | #Perambur | #TVKVijay | #ElectionCampaign | #PolimerNews pic.twitter.com/zBaefGP3JT
— Polimer News (@polimernews) April 17, 2026
Medical kits | తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో హోంగార్డులకు మెడికల్ కిట్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ
F-15 Jet: ఎఫ్-15 ఫైటర్ జెట్లో విహరించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్
VD x Shouryuv | ‘హాయ్ నాన్న’ దర్శకుడితో విజయ్ దేవరకొండ.. క్రేజీగా అనౌన్స్మెంట్ పోస్టర్!