Traditional Nizami Breakfast Options | నోరూరించే హైదరాబాదీ వంటకాలు : నిజామీ బ్రేక్‌ఫాస్ట్‌తో రీఛార్జ్
Nizami Breakfast Options : విభిన్న రుచి, వినూత్న ఫ్లేవర్‌తో హైదరాబాదీ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటాయి.
Nizami Breakfast Options : విభిన్న రుచి, వినూత్న ఫ్లేవర్‌తో హైదరాబాదీ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన బిర్యానీతో పాటు మొఘలాయ్, టర్కిష్, అరబిక్ రుచుల అద్భుత మేళవింపుగా ఇక్కడి ఆహార సంస్కృతి అలరిస్తుంది. ఇక హైదరాబాదీ బ్రేక్‌ఫాస్ట్‌ను ఆస్వాదించాలనుకునే వారికి ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
పాత బస్తీలో వారు కోరుకున్న అద్భుత రుచులు లభిస్తాయి. షాగౌస్ నుంచి కేఫ్ బహర్, హోటల్ షాదాబ్ వరకూ ఎన్నో ఈటరీలు ఉదయం ఐదు గంటల నుంచే టేస్టీ, హెల్ధీ, ట్రెడిషనల్ నిజామీ బ్రేక్ ఫాస్ట్‌ను ఆఫర్ చేస్తాయి. ఈ తరహా బ్రేక్‌ఫాస్ట్‌ను ఎంజాయ్ చేసేందుకు ముఖ్యంగా వారాంతాల్లో ఈ కేఫ్‌లకు జనం పోటెత్తుతారు.
నిజామీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్‌లో అందరినీ ఊరించే పాయా పలువురి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. మధ్య ఆసియా నుంచి వచ్చిన ఈ డిష్‌ను ఆపై భారత్‌లో ముస్లింలు పరిచయం చేశారు. ఢిల్లీ, యూపీలో పేరొందిన పాయా కంటే హైదరాబాదీ పాయా భిన్నమైన రుచిని కలిగిఉంటుంది. నాన్, రోటీలతో పాయాను ఎంజాయ్ చేయవచ్చు. ఇక ట్రెడిషనల్ నిజామీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్‌ను పరిశీలిస్తే..
పాయా
హైదరాబాదీ కిచిడీ
ఖీమా
భేజా ఫ్రై
ఇరానీ ఛాయ్
Read More :
WPL 2024 | ‘మసాలా చాయ్’పై మనసుపడ్డ హిట్టర్.. రోజుకు అన్ని కప్పులా..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

