బావిలో పూడిక తీస్తుండగా మట్టి పెళ్లలు పడి ముగ్గురు కార్మికులు మృతి
ముగ్గురు కార్మికులు మృతి | ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. బావిలో పూడికతీస్తుండగా పైనుంచి మట్టిపెళ్లలు, భారీగా బురద మట్టి పడటంతో ముగ్గురు కార్మికులు సజీవ సమాధి అయ్యారు.

ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. బావిలో పూడికతీస్తుండగా పైనుంచి మట్టిపెళ్లలు, భారీగా బురద మట్టి పడటంతో ముగ్గురు కార్మికులు సజీవ సమాధి అయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో మట్టిని తోడి మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇప్పటివరకు రెండు మృతదేహాలను బయటకు తీసినట్లు సూరజ్‌పూర్ కలెక్టర్ గౌరవ్ కుమార్ తెలిపారు. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్‌లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
Mamata Banerjee | మమతపై హత్యాయత్నం?.. చీరలో కత్తితో ఇంటటికొచ్చిన యువతి!
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

