భోపాల్ సమీపంలో కూలిన విమానం : ముగ్గురు పైలట్లకు గాయాలు

భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారు ప్రాంతంలోని బిషన్కేడి గ్రామంలో ఓ శిక్షణ విమానం శనివారం కుప్పకూలడంతో ముగ్గురు పైలట్లు గాయపడ్డారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విమానం నేలకూలిందని అధికారులు పేర్కొన్నారు.
గాయపడిన పైలట్లను సమీప దవాఖానకు తరలించారు. ముగ్గురు పైలట్లతో కూడిన ఈ విమానం భోపాల్ నుంచి గుణ ప్రాంతానికి బయలుదేరింది. ఈ ప్రమాదంలో పైలట్లు స్వల్పగాయాలతో బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

