ప్రభుత్వ దవాఖానలో మంటలు.. మృత్యుఒడికి
బీజేపీ పాలిత మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ప్రభుత్వ మహిళా దవాఖాన నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో (ఎన్ఐసీయూ) సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నవజాత శిశువులు ముగ్గురు చనిపోగా.. 36 మంది శిశువులను రక్షించినట్టు అధికారులు తెలిపారు.
- ముగ్గురు చిన్నారులు మహారాష్ట్రలో దారుణం
ముంబై : బీజేపీ పాలిత మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ప్రభుత్వ మహిళా దవాఖాన నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో (ఎన్ఐసీయూ) సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నవజాత శిశువులు ముగ్గురు చనిపోగా.. 36 మంది శిశువులను రక్షించినట్టు అధికారులు తెలిపారు. పోలీస్ కమిషనర్ రాకేశ్ ఓలా తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఐసీయూలో శిశువుల కోసం మూడు విభాగాలుంటాయి.
దవాఖానలో పుట్టిన శిశువుల విభాగంలో తెల్లవారు జామున 3.15 గంటలకు ఓ వెంటిలేటర్లో మంటలు వ్యాపించాయి. ప్రమాదం ధాటికి ముగ్గురు శిశువులు కాలి బూడిదయ్యారు. మిగిలిన వారిని సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై శిశువుల తల్లిదండ్రులు దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోని ఫైర్ అలారం మోగలేదని, నీటి స్ప్రింక్లర్ వ్యవస్థ పనిచేయలేదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

