Home
National
There Is No River In Mumbai Where Bodies Of People Succumbing To Corona Are Being Dumped Said Mayor Kishori
కోవిడ్ మృతులను పడేసేందుకు ముంబైలో నది లేదు..

ముంబై: ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. కోవిడ్ మృతుల డేటాను దాచిపెట్టడం లేదన్నారు. నగరంలో డేటాను రహస్యంగా కప్పిపెట్టలేదన్నారు. ముంబైలో కోవిడ్ మృతులను గుట్టుచప్పడుకాకుండా పడేసేందుకు ఇక్కడ నది లేదని ఆమె అన్నారు. ముంబైలో కోవిడ్ వల్ల చనిపోతున్నవారి వివరాలను మూడు ప్రదేశాల్లో నమోదు చేస్తున్నారని, అందుకే ఎక్కడా డేటాను దాచిపెట్టేదిలేదని ఆమె అన్నారు. సెకండ్ వేవ్ సమయంలో యూపీ, బీహార్ రాష్ట్రాల్లో గంగా నదిలో కోవిడ్ మృతులను పడేసిన విషయం తెలిసిందే. అయితే మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ ఇలా కౌంటర్ ఇచ్చారు. మలాడ్‌లో కూలిన బిల్డింగ్ ఘటన పట్ల ఆమె స్పందిస్తూ.. నిందితులే దానికి బాధ్యత వహించాలన్నారు. ఎవరి ప్రభుత్వ పాలనలో ఆ నిర్మాణం సాగిందో గమనించాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

