Home
National
The Opposition Especially Members Of Tmc Congress Will Stoop So Low As To While Being Political Opponents Mos Mea Meenakshi Lekhi
ప్రతిపక్ష సభ్యులు దిగజారిపోయారు: కేంద్రమంత్రి
Meenakshi Lekhi: రాజ్యసభలో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పెగాసస్ స్పైవేర్‌పై ప్రకటన చేస్తుండగా టీఎంసీ సభ్యులు ఆయన చేతిలోంచి స్టేట్మెంట్ పత్రాలు లాక్కుని చించేసిన ఘటనపై మరో కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: రాజ్యసభలో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పెగాసస్ స్పైవేర్‌పై ప్రకటన చేస్తుండగా టీఎంసీ సభ్యులు ఆయన చేతిలోంచి స్టేట్మెంట్ పత్రాలు లాక్కుని చించేసిన ఘటనపై మరో కేంద్రమంత్రి మీనాక్షీ లేఖీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష పార్టీల సభ్యులు పూర్తిగా దిగజారిపోయారని.. ముఖ్యంగా టీఎంసీ, కాంగ్రెస్ పార్టీల సభ్యులైతే రాజకీయ ప్రత్యర్థులుగా అత్యంత నీచస్థాయికి పడిపోయారని ఆమె విమర్శించారు.
పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు దేశ పరువు, మర్యాదలను మంటగలిపేదిగా ఉన్నదని మీనాక్షీ లేఖీ మండిపడ్డారు. ఇవాళ సభలో ఐటీ మంత్రి ప్రకటన చేస్తుండగా ఓ సభ్యుడు ఆయన చేతిలోంచి పత్రాలను లాక్కుని చించి పారేయడం ఎంతవరకు సబబు..? అని లేఖీ ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

