Home
National
The Monsoon Session Will Definitely Function Weve Made Preparations For That Lok Sabha Speaker Om Birla
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఏర్పాట్లు: ఓం బిర్లా

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఖచ్చితంగా జరుగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సమావేశాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. సమావేశ వ్యవధిని కేబినెట్ మంత్రుల కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు. సెక్రటేరియట్ ఉద్యోగులకు టీకాలు వేయించామన్నారు. 445 మంది సభ్యులు కూడా తమకు తాముగా టీకాలు తీసుకున్నారని ఓం బిర్లా తెలిపారు. మిగిలిన సభ్యులు, ఉద్యోగులకు త్వరలో టీకాలు వేస్తారని చెప్పారు. పార్లమెంటు పని, ఉత్పాదకతను పెంచడానికి తాము నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

