Home
National
The Local District Court Has Extended The Deadline To Complete The Scientific Survey Of Gnanavapi Masjid In Varanasi And Submit The Report
జ్ఞానవాపీ సర్వే నివేదిక సమర్పణకు గడువు పెంపు
వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు శాస్త్రీయ సర్వేను పూర్తి చేసి నివేదిక సమర్పించడానికి స్థానిక జిల్లా కోర్టు గడువును పెంచింది.
వారణాసి, నవంబర్ 30: వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు శాస్త్రీయ సర్వేను పూర్తి చేసి నివేదిక సమర్పించడానికి స్థానిక జిల్లా కోర్టు గడువును పెంచింది. మరో 10 రోజుల్లో నివేదికను సమర్పించాలని భారత పురావస్తు శాఖకు సూచించింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ పురావస్తు శాఖ అధికారులు ఈ సారి సమయపాలన పాటిస్తారని, మళ్లీ గడువు పెంచాలని కోరబోరని భావిస్తున్నామని న్యాయమూర్తి ఏకే విశ్వేశ్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

