శీతాకాల సమావేశాల్లోనే విద్యుత్తు సవరణ బిల్లు
దేశంలోని రైతులు ఎంతగా వ్యతిరేకిస్తున్నా విద్యుత్తు సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తున్నది. నవంబర్-డిసెంబర్ మధ్య జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: దేశంలోని రైతులు ఎంతగా వ్యతిరేకిస్తున్నా విద్యుత్తు సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తున్నది. నవంబర్-డిసెంబర్ మధ్య జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది. వాస్తవానికి ఈ బిల్లును వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టగా, పరిశీలన కోసం స్టాండింగ్ కమిటీకి పంపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు దీక్ష చేసిన విషయం తెలిసిందే. వీరిని దీక్ష విరమింపజేసే సమయంలో విద్యుత్తు సవరణ బిల్లుపై రైతు సంఘాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాకే ప్రవేశపెడుతామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ ఈ బిల్లుపై చర్చించేందుకు ఇప్పటివరకు వారితో ఒక్కసారి కూడా చర్చలు జరుపలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

