Generic Medicine | జనరిక్ మందులే రాయాలి.. డాక్టర్లకు కేంద్రం ఆదేశం
Generic Medicine | కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రతి దవాఖాన, వెల్నెస్ సెంటర్లు ఇక నుంచి తప్పక చవకగా లభించే జనరిక్ మందులనే రోగులకు సిఫార్సు చేయాలని, అలా ప్రిస్ర్కైబ్ చేయని డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.
Generic Medicine | న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రతి దవాఖాన, వెల్నెస్ సెంటర్లు ఇక నుంచి తప్పక చవకగా లభించే జనరిక్ మందులనే రోగులకు సిఫార్సు చేయాలని, అలా ప్రిస్ర్కైబ్ చేయని డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.
‘ప్రభుత్వ దవాఖానాలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద నడిచే స్వస్థత కేంద్రాలు, పాలిక్లినిక్‌లు ఇక నుంచి రోగులకు జనరిక్ మందులను మాత్రమే రాయాలి. కొంతమంది డాక్టర్లు చాలా సందర్భాల్లో ప్రసిద్ధి చెందిన కంపెనీల మందులను మాత్రమే రోగులకు ప్రిస్ర్కైబ్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇక ముందు నుంచి అలాంటి వారిపై ఉన్నతాధికారుల నిఘా ఉంటుందన్న విషయాన్ని మరవొద్దు’ అంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర అతుల్ గోయల్ తన ఆదేశాలలో పేర్కొన్నారు.
తమ ఆధ్యర్యంలోని డాక్టర్లు జనరిక్ మందులే రోగులకు సిఫార్సు చేసేలా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని ఆయన అన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన డాక్టర్లపై చర్యలు తప్పవన్నారు. గతంలో లాగ పెద్ద సంఖ్యలో ప్రైవేట్ మందుల కంపెనీల ప్రతినిధులు దవాఖానాలకు వచ్చే సంప్రదాయానికి స్వస్తి పలకాలని, పరిమిత సంఖ్యలోనే వారికి అనుమతి ఇవ్వాలని, కొత్తగా తయారైన మందుల గురించిన సమాచారాన్ని వారు డాక్టర్లకు ఈ-మెయిల్ ద్వారా మాత్రమే తెలియజేయాలని అతుల్ గోయల్ సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

