సినిమాలో జరిగినట్టే 12 కార్లు వరుసగా ఢీకొన్నాయి. గురువారం ముంబై-పుణె ఎక్స్ప్రెస్వే పై వెళ్తున్న ఓ లారీ బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో అది ముందున్న ఓ కారును ఢీకొట్టింది.
ఆ కారు వెళ్లి ముందున్న కారును.. అలా 12 కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.