Home
National
The Aam Aadmi Party Has Made It Clear That Its Alliance With The Congress Party Is Limited Only To The Lok Sabha Elections
AAP | ఒంటరి పోరే.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేదు : ఆప్
కాంగ్రెస్ పార్టీతో తమ పొత్తు కేవలం లోక్‌సభ ఎన్నికల వరకే పరిమితమని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది.
AAP | న్యూఢిల్లీ, జూన్ 6: కాంగ్రెస్ పార్టీతో తమ పొత్తు కేవలం లోక్‌సభ ఎన్నికల వరకే పరిమితమని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. గురువారం ఆ పార్టీ ఢిల్లీ స్టేట్ కన్వీనర్ గోపాల్ రాయ్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఢిల్లీకి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీకి దిగుతామన్నారు.
సీఎం కేజ్రీవాల్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఆప్ పూర్తి సహకారం అందించిందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

