Compensation | రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. 11 ఏళ్ల తర్వాత భర్తకు రూ.51 లక్షల పరిహారం..!
Compensation | పదకొండేళ్ల క్రితం ఓ మహిళ రోడ్డు ప్రమాదం (Road accident) లో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఆమె భర్తకు భారీ నష్టపరిహారం దక్కింది. ప్రమాదానికి కారణమైన వాహనాల యజమానులు మృతురాలి భర్తకు రూ.51.73 లక్షలు పరిహారంగా చెల్లించాలని ‘మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT)’ ఆదేశించింది.
Compensation : పదకొండేళ్ల క్రితం ఓ మహిళ రోడ్డు ప్రమాదం (Road accident) లో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఆమె భర్తకు భారీ నష్టపరిహారం దక్కింది. ప్రమాదానికి కారణమైన వాహనాల యజమానులు మృతురాలి భర్తకు రూ.51.73 లక్షలు పరిహారంగా చెల్లించాలని ‘మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT)’ ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. 2014 ఆగస్టు 19న ప్రతిక్షా డిసౌజా అనే మహిళ, తన భర్త బ్రియాన్ డిసౌజాతో కలిసి ఆటోలో ప్రయాణించింది. ఆ సమయంలో రోడ్డుపై ఆగివున్న ట్రక్కును ఆటో డ్రైవర్ వేగంగా ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆగివున్న ట్రక్కు వెనుకాల ఆటోను సడెన్‌గా కుడివైపునకు తిప్పడంతో వెనుకనే వేగంగా వస్తున్న మరో ట్రక్కు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ప్రతీక్షా డిసౌజా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనపై సంపూర్ణ విచారణ జరిపిన ట్రిబ్యునల్ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. మూడు వాహనాల యజమానులు, డ్రైవర్లు ఈ జరిమానాలు చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

