మహారాష్ట్రకు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్
CM KCR | మహారాష్ట్ర నేతలను ఒప్పించి.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రకు అవసరమైతే శ్రీరాంసాగర్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ పేర్కొన్నారు.
CM KCR | మహారాష్ట్ర నేతలను ఒప్పించి.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రకు అవసరమైతే శ్రీరాంసాగర్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ పేర్కొన్నారు. నాందేడ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
మహారాష్ట్ర సహకారంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. గోదావరిలో 2 నుంచి 3 వేల టీఎంసీల వరద పారుతుంది. గోదావరి నుంచి వృధాగా పోతున్న నీళ్లను సద్వినియోగం చేసుకోవాలని చెప్పాం. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి, గోదావరి జలాల సమస్య పరిష్కరించలేదా..? మహారాష్ట్రకు అవసరమైతే శ్రీరాంసాగర్ నుంచి కూడా నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. తాము మహారాష్ట్రకు హృదయపూర్వకంగా నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని పేర్కొన్నారు. నదుల అనుసంధానంపై ఏకంగా పుస్తకాలే వచ్చాయి.. పాలకులే అనుసరించడం లేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు. బాబ్లీ ప్రాజెక్టు పేరుతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలతో డ్రామా ఆడారు. అసలు బాబ్లీ ప్రాజెక్టు విషయంలో వివాదమే లేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక ఇక వివాదం ఎక్కడిది? అని కేసీఆర్ అడిగారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
Mollywood Times | అసలు అనుకున్న ముగింపు వేరు.. ‘మాలీవుడ్ టైమ్స్’ క్లైమాక్స్‌పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

