ఆగస్టు 1 నుంచి కొత్త మార్పులు, నిబంధనలు
ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మార్పులు, నిబంధనలు ఏమిటంటే..రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ కొత్త రూల్: ఇండియన్ రైల్వేస్ టోకెన్ల పంపిణీ తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ: ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మార్పులు, నిబంధనలు ఏమిటంటే.. రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ కొత్త రూల్: ఇండియన్ రైల్వేస్ టోకెన్ల పంపిణీ తీసుకొచ్చింది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట పడటమే కాక, ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది.
క్రెడిట్ కార్డ్ రివార్డులు: బ్యాంకులు సర్వీస్ చార్జీలు, క్రెడిట్ కార్డ్ ఫ్రేమ్‌వర్క్స్, అలర్ట్ ఫీజులను వ్యవస్థీకృతం చేశాయి. దీంతో చార్జీలు పెరిగే అవకాశం ఉన్నది.
సీకేవైసీతో కస్టమర్ వెరిఫికేషన్: బ్యాంక్ ఖాతా తెరిచిన ప్రతిసారీ, లేదా మ్యూచ్‌వల్ ఫండ్ కొనుగోలు చేసిన ప్రతిసారీ కైవేసీ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదు.
తపాలా శాఖలో మార్పులు: పత్రాలు, పార్శిళ్ల వర్గీకరణలో మార్పులు చేశారు. రిటైల్, హోల్‌సేల్ వినియోగదారులకు స్పీడ్ పోస్ట్ సేవల్లో ప్రత్యేక ధరలను ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

