20 నుంచి తమిళనాడులో నైట్ కర్ఫ్యూ

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. రాత్రి వేళల్లో రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజా రవాణా, ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, ట్యాక్సీలను అనుమతించరు.
ఇక ఆదివారాల్లో రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తారు. నిత్యవసర షాపులు, మెడికల్ షాపులు మాత్రమే తెరిచేందుకు అనుమతిస్తారు. రెస్టారెంట్లు ఉదయం 6 నుంచి పది , మధ్యాహ్నం 12 నుంచి 3, సాయంత్రం 6 నుంచి 9 గంటలు మాత్రమే పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

