భారత్ జోడో యాత్ర : రాహుల్ పాదయాత్రలో స్వర భాస్కర్, హరీష్ రావత్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. 83వ రోజు పాదయాత్రలో గురువారం బాలీవుడ్ నటి స్వర భాస్కర్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్‌లు రాహుల్‌తో కలిసినడచారు.
భోపాల్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. 83వ రోజు పాదయాత్రలో గురువారం బాలీవుడ్ నటి స్వర భాస్కర్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్‌లు రాహుల్‌తో కలిసినడచారు. రాహుల్ యాత్ర ప్రస్తుతం ఉజ్జయిని మీదుగా సాగుతోంది.
మోదీ సర్కార్ విధానాలను ఎండగడుతూ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇప్పటివరకూ 7 రాష్ట్రాల్లోని 36 జిల్లాల మీదుగా 1209 కిలోమీటర్లు సాగింది.
దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చే లక్ష్యంతో రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర కశ్మీర్లో ముగుస్తుంది. భారత్ జోడో యాత్రలో ఇప్పటికే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా సహా పలువురు పార్టీ అగ్రనేతలు, సీనియర్ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

