నందీగ్రామ్లో దీదీ ఓడిపోయారు.. అసెంబ్లీ నుంచి సువేందు వాకౌట్

కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఇవాళ వాకౌట్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. నందీగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోయినట్లు ప్రతిపక్ష నేత సువేందు అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో రగడ మొదలైంది. టీఎంసీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య సభలో వాగ్వాదం జరిగింది. నందీగ్రామ్లో సీఎం మమతా బెనర్జీ ఓడిన విషయాన్ని తాను సభలో లేవనెత్తానని, కానీ ఆ అంశం కోర్టులో ఉన్నట్లు స్పీకర్ తెలిపారని, అలాంటప్పుడు తానెందుకు సభలో ఉండాలని వాకౌట్ చేసినట్లు సువేందు అధికారి తెలిపారు. ఏప్రిల్లో ముగిసిన ఎన్నికల్లో నందీగ్రామ్లో సువేందు, మమత మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. చాలా స్వల్ప ఓట్ల తేడాతో సువేందు గెలిచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
Dharman | అఫిషీయల్.. రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల!
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

