BSF Forces | పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చేసిన బీఎస్ఎఫ్ బలగాలు
BSF Forces | అమృత్సర్ : పంజాబ్‌లోని అమృత్సర్ వద్ద అనుమానాస్పదంగా సంచరించిన పాకిస్తాన్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ బలగాలు కూల్చివేశాయి. అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇండియా భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించిన డ్రోన్‌ను సోమవారం సైన్యం ప్రకటించింది.
BSF Forces | అమృత్సర్ : పంజాబ్‌లోని అమృత్సర్ వద్ద అనుమానాస్పదంగా సంచరించిన పాకిస్తాన్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ బలగాలు కూల్చివేశాయి. అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇండియా భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించిన డ్రోన్‌ను సోమవారం సైన్యం ప్రకటించింది.
ఆదివారం రాత్రి 8:50 గంటలకు డ్రోన్ సంచరిస్తున్న శబ్దం వినిపించడంతో బీఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తమై.. దానిపై కాల్పులు జరిపి కూల్చేశారు. బ్లాక్ కలర్లో ఉన్న డ్రోన్.. 2.70 కిలోల డ్రగ్స్‌ను కలిగి ఉన్నట్లు సైన్యం నిర్ధారించింది. పాకిస్తాన్ నుంచి భారత్‌కు తరలిస్తున్న డ్రగ్స్ సరఫరాను కట్టడి చేస్తున్నామని సైన్యం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

