సీబీఎస్ఈ మార్కుల విధానాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
Supreme Court on CBSE 12th: పన్నెండో తరగతి విద్యార్థులకు మార్కులను కేటాయించేందుకు సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ ప్రతిపాదించిన విధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

న్యూఢిల్లీ: పన్నెండో తరగతి విద్యార్థులకు మార్కులను కేటాయించేందుకు సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ ప్రతిపాదించిన విధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. విద్యార్థులు భౌతికంగా హాజరై పరీక్షలు రాసే అవకాశం కల్పించాలంటూ పేరెంట్స్ యూనియన్లు దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ ప్రతిపాదించిన విధానం సమంజసంగా, న్యాయంగా ఉన్నదని తెలిపింది. ఈ విధానంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. విద్యా రంగంలోని నిపుణులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనలు చేశారని తెలిపింది. ఎవరికీ ప్రతికూలత లేకుండా పరిపూర్ణ స్థాయిలో ఈ ప్రతిపాదనలు ఉన్నట్లు పేర్కొన్నది. దీనిపై రెండో ఆలోచనకు తావులేదని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 12th class
- CBSE
- Delhi
- supreme court
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

