భోజ్‌శాలపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల-కమల్ మౌలా కాంప్లెక్స్‌ను హిందూ దేవాలయంగా ప్రకటిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
- ప్రాంగణం వెలుపల ప్రార్థనలకు ముస్లింలకు అనుమతి
న్యూఢిల్లీ: ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల-కమల్ మౌలా కాంప్లెక్స్‌ను హిందూ దేవాలయంగా ప్రకటిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ప్రతి శుక్రవారం దేవాలయానికి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఎంపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద పలు ముస్లిం పక్షాలు చేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ పిటిషన్‌పై తమ సమాధానాలు ఇవ్వాలని కోరుతూ పలు హిందూ పక్షాలకు, కేంద్రం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు, ధార్ జిల్లా కలెక్టర్‌కు, పురావస్తు శాఖకు నోటీసులు జారీచేసింది. భోజ్‌శాల ప్రాంగణంలో నమాజ్ చేసుకోవడానికి అనుమతినివ్వడానికి నిరాకరించింది. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఆలయానికి వెలుపల ఉన్న ఖాళీ స్థలంలో ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపింది. పురావస్తు శాఖ పరిరక్షణలో ఉన్న ఈ కట్టడం వాగ్దేవి (సరస్వతి) ఆలయమని మధ్యప్రదేశ్ హైకోర్టు మే 15న తీర్పు వెలువరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | టీవీకే ఎమ్మెల్యే మరణంతో కొలత్తూరులో ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ పోటీ చేస్తారా..?
Allu Arjun | కూతురితో సరదాగా .. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన అల్లు అర్జున్!
Haindava | బెల్లంకొండ ‘హైందవ’ విడుదలకు బ్రేక్.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్న మేకర్స్!
Allu Arjun | నా జీవితపు ఆనందానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ముద్దుల కూతురు అర్హపై అల్లు అర్జున్ క్యూట్ పోస్ట్!
Diabetes | డయాబెటిస్, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు.. మూడింటికీ ఏంటి సంబంధం..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

