Health Tips | పచ్చని పరిసరాల్లో విహరిస్తే కుంగుబాటు, యాంగ్జైటీకి చెక్!
పచ్చని చెట్లతో పరుచుకున్న ప్రదేశాలు, గ్రీన్ స్పేస్‌తో ఆయు:ప్రమాణం పెరగడం, మానసిక ఆరోగ్యం మెరుగవడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని అందరికీ తెలిసినా మెరుగైన ప్రజారోగ్యం కోసం ఎంత గ్రీన్ స్పేస్ ఉండాలనే దానిపై స్పష్టత లేదు.
న్యూఢిల్లీ : పచ్చని చెట్లతో పరుచుకున్న ప్రదేశాలు, గ్రీన్ స్పేస్‌తో ఆయు:ప్రమాణం పెరగడం, మానసిక ఆరోగ్యం మెరుగవడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని అందరికీ తెలిసినా మెరుగైన ప్రజారోగ్యం కోసం ఎంత గ్రీన్ స్పేస్ ఉండాలనే దానిపై స్పష్టత లేదు. ఐఎస్‌గ్లోబల్ చేపట్టిన తాజా అధ్యయనం ఆసక్తికర అంశాలను వెల్లడించింది.
దీనికోసం 3-30-300 గ్రీన్ స్పేస్ రూల్‌ను పాటించాలని ఈ స్టడీ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి కనీసం మూడు చెట్లను చూడాలని, వారు నివసించే ప్రదేశంలో 30 శాతం చెట్లు నిండిఉండాలని, సమీప పార్క్ లేదా గ్రీన్ స్పేస్‌కు 300 మీటర్ల లోపే నివాసం ఉండాలని పేర్కొంది.
అర్బన్ ఫారెస్టర్ సెసిల్ కొనిందెజిక్ ఈ నిబంధనను ముందుకు తీసుకురాగా, ఇతర ఫారెస్టర్స్, అర్బన్ ప్లానర్లు ఈ నిబంధనను అనుసరిస్తున్నారు. 3-30-300 రూల్‌ను విధిగా పాటించడానికి, మెరుగైన మానసిక ప్రయోజనాలు చేకూరేందుకు సంబంధం ఉందని వెల్లడైంది. ఈ నియమాన్ని అనుసరిస్తే మందులు వేసుకోవడం, సైకాలజిస్టును తరచూ కలవడం నుంచి ఊరట లభిస్తుందని తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

