Army chief | ఇక సిందూర్ 2.0నే.. పాక్‌కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
Army chief | సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాది పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ (Army chief General) జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Army chief | సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాది పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ (Army chief General) జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రాయోజిత ఉగ్రవాదాన్ని (state-sponsored terror) ఆపకపోతే దాని చారిత్రక, భౌగోళిక (geography) ఉనికి ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.
రాజస్థాన్‌లోని ఆర్మీపోర్టును సందర్శించిన ద్వివేది.. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ అంశాన్ని ప్రస్తావిస్తూ పాక్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. ‘ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో భారత్ కాస్త సహనాన్ని ప్రదర్శించింది. మరోసారి రెచ్చగొడితే.. భారత్ ఎలాంటి సంయమనం చూపదు. మరో అడుగు ముందుకేస్తాం. సిందూర్ 2.0 ఉంటుంది. ప్రపంచ చరిత్ర, భౌగోళికంలో తన స్థానాన్ని నిలుపుకోవాలా..? లేదా..? అనే దానిపై పాక్ పునరాలోచించుకోవాలి. ప్రపంచ పటంలో ఉండాలనుకుంటే ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఆపాలి. లేదంటే చరిత్ర నుంచి తుడిచిపెట్టుకోవాల్సి ఉంటుంది.. జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు.
Also Read..
Karur Stampede | కరూర్ తొక్కిసలాట ఘటన.. సిట్ విచారణకు ఆదేశించిన మద్రాసు హైకోర్టు
Operation Sindoor: అవన్నీ అందమైన కట్టుకథలు: ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్
Snow Leopards | హిమాచల్ ప్రదేశ్‌లో 83 మంచు చిరుతలు.. నాలుగేండ్లలో 62 శాతం పెరుగుదల : సర్వే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

