అమెరికా తర్వాత ఇండియాలోనే అత్యధికం
ఉద్యోగుల తొలగింపు నామ సంవత్సరంగా 2023 చరిత్రలో నిలిచిపోయింది! లేఆఫ్-ఫై వెబ్సైట్ ప్రకారం గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2.61 లక్షల మంది టెక్ ఉద్యోగులు కొలువులు కోల్పోయారు. ఇందులో 70 శాతం మంది అమెరికాలో ఉద్యోగాలు కోల్పోగా ఆ తర్వాతి స్థానాల్లో ఇండియా, జర్మనీ, స్వీడన్, యూకే ఉన్నాయి.
- టెక్ ఉద్యోగుల తొలగింపులో రెండో స్థానంలో భారత్
న్యూఢిల్లీ, జనవరి 2: ఉద్యోగుల తొలగింపు నామ సంవత్సరంగా 2023 చరిత్రలో నిలిచిపోయింది! లేఆఫ్-ఫై వెబ్సైట్ ప్రకారం గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2.61 లక్షల మంది టెక్ ఉద్యోగులు కొలువులు కోల్పోయారు. ఇందులో 70 శాతం మంది అమెరికాలో ఉద్యోగాలు కోల్పోగా ఆ తర్వాతి స్థానాల్లో ఇండియా, జర్మనీ, స్వీడన్, యూకే ఉన్నాయి.
ఇండియాలో 18 వేల మంది ఉద్యోగులపై వేటు పడింది. ఎడ్-టెక్, ఆహారం, ఆర్థికం, రిటైల్, కన్జ్యూమర్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2020-23 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 5.2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

