స్టెమ్ సెల్స్ నుంచి వీర్యం
ఎలుకల మూల కణాల (స్టెమ్ సెల్స్) నుంచి శాస్త్రవేత్తలు వీర్యాన్ని తయారు చేశారు. ఈ వీర్యం ద్వారా ఎలుకల్లో పునరుత్పత్తిని సాధ్యం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. పురుషుల్లో కూడా ఇది సాధ్యం అవుతుందని భావిస్తున్నారు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఎలుకల మూల కణాల (స్టెమ్ సెల్స్) నుంచి శాస్త్రవేత్తలు వీర్యాన్ని తయారు చేశారు. ఈ వీర్యం ద్వారా ఎలుకల్లో పునరుత్పత్తిని సాధ్యం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. పురుషుల్లో కూడా ఇది సాధ్యం అవుతుందని భావిస్తున్నారు. సంతాన లేమితో బాధపడుతున్న పురుషుల మూల కణాల నుంచి వీర్యాన్ని తయారు చేసి ఐవీఎఫ్ పద్ధతిలో స్త్రీలలో ప్రవేశపెడితే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది జరిగితే సంతాన లేమితో బాధపడుతున్న ఎన్నో జంటల సమస్య పరిష్కారం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడింట ఒక జంట సంతాన సమస్యలతో బాధపడుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- production
- sperm
- stem cells
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

