భక్తులపై నుంచి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

పండుగ పూట విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లో రైతుల పైకి కారు దూసుకెళ్లిన ఘటన మరవకముందే ఛత్తీస్‌గఢ్‌లో అలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. నవరాత్రుల ముగింపు సందర్భంగా జష్పూర్లో దుర్గమ్మ విగ్రహ నిమజ్జనానికి వెళ్తున్న భక్తులపై నుంచి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో కోపోద్రోక్తులైన అక్కడి ప్రజలు.. కారును తగులబెట్టారు. అయితే.. కారులో పెద్ద మొత్తంలో గంజాయి ఉందని.. పోలీసులు చెక్ చేయడంతో వారి నుంచి తప్పించుకుని వేగంగా వెళ్లే క్రమంలో భక్తులపైకి కారు దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

