జలుబు, దగ్గు నుంచి ఎలా ఉపశమనం పొందాలో చెప్పిన సోహా అలీఖాన్..

హైదరాబాద్ : జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి టిప్స్ పాటించాలో బాలీవుడ్ హీరోయిన్ సోహా అలీఖాన్ చెబుతోంది. వర్షాకాలం ముగియడం, శీతాకాలం ఆరంభం కావడం వంటి వాతావరణ మార్పుల కారణంగా మన శరీర ఆరోగ్యం కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమప్తంగా ఉండే బాలీవుడ్ సెలబ్రిటీ సోహా అలీఖాన్, ఇంటిచిట్కాలనే ఎక్కువగా పాటిస్తుంటుంది. సంప్రదాయ పదార్థాల వినియోగంతో పాటు యోగా కూడా ప్రాక్టీస్ చేస్తుంటుంది. తన కుమార్తె ఇన్నాయాతో కలిసి సూర్యాస్తమయం చూడటాన్ని ఎక్కువగా ఇష్టపడే ఆమె ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారామె.
మరీముఖ్యంగా ఈ సీజన్లో దగ్గు, జలుబు వంటి లక్షణాలను పోగొట్టుకోవడం కోసం ఆమె ఇంటి చిట్కాలనూ పాటిస్తుంది. తన ఆరోగ్య రహస్యం గురించి సోహా మాట్లాడుతూ ‘‘నవంబర్ అంటేనే కాస్త ఇబ్బంది పెట్టే నెల. అకస్మాత్తుగా వాతావరణం మారుతుంటుంది ఆరోగ్యం గురించి ఆందోళన కూడా పడుతుంటాం. అయితే నా ఆందోళనను తగ్గించడానికి విక్స్వాపోరబ్ ఎంతగానో ఉపకరిస్తుందని” అంటున్నది. అంతేకాదు ఇదే ఆమె కుటుంబమంతటికీ ప్రీతిపాత్రమైనది చెబుతోంది. “సాధారణ జలుబు వంటి లక్షణాలతో పాటుగా ఒళ్లు నొప్పులు లాంటి వాటి నుంచి ఉపశమనం పొందడంలో ఇది సహాయపడుతుందని” సోహా వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bollywood
- sohail khan
- vicks
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

