కుమార ఇంట్లో చేతులు మారిన ‘స్టింగ్ ఆపరేషన్’ ఫోన్
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని వెలుగులోకి వచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టింగ్ ఆపరేషన్ కేసులో కీలక వివరాలు బయటపడ్డాయి.
బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని వెలుగులోకి వచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టింగ్ ఆపరేషన్ కేసులో కీలక వివరాలు బయటపడ్డాయి. ఈ ఆపరేషన్‌కు ఉపయోగించిన మొబైల్ ఫోన్ ఢిల్లీలో కొనుగోలు చేసి, కేంద్రమంత్రి హెచ్ డీ కుమారస్వామి అధికారిక నివాసంలో ప్రజ్వల్ ప్రసాద్‌కు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ విషయాన్ని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ఆదివారం మీడియాకు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలోని ఓ దుకాణంలో రితేష్ పాండే, వినోద్ శర్మ కలిసి మొబైల్ ఫోన్ కొనుగోలు చేశారు. ప్రజ్వల్ ప్రసాద్ సూచనల మేరకు ఆ ఫోన్‌ను కుమారస్వామి నివాసానికి తీసుకెళ్లి అప్పగించినట్లు రితేష్ పాండే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమార ఇంట్లో చేతులు మారిన ‘స్టింగ్ ఆపరేషన్’ ఫోన్
50% మందికి వర్క్ ఫ్రమ్ హోమ్
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

