Heart Stroke | జిమ్ చేస్తుండగా.. గుండెపోటుతో చనిపోయిన డీఎస్పీ
Heart Stroke | ఓ పోలీసు ఉన్నతాధికారి జిమ్ చేస్తుండగా, గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన హర్యానాలోని పానిపట్‌లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
Heart Stroke | ఓ పోలీసు ఉన్నతాధికారి జిమ్ చేస్తుండగా, గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన హర్యానాలోని పానిపట్‌లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పానిపట్ జిల్లా జైల్లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న జోగిందర్ దేశ్వాల్.. సోమవారం ఉదయం జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నారు. జిమ్ చేస్తూనే, ఉన్నట్టుండి ఆయన కుప్పకూలిపోయారు. దీంతో పోలీసు ఆఫీసర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జోగిందర్ దేశ్వాల్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
జోగిందర్ మృతితో హర్యానా పోలీసు శాఖలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల పోలీసు శాఖ, జైలు సిబ్బంది నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- gym
- haryana
- Joginder Deswal
- Panipat
RELATED ARTICLES
తాజా వార్తలు
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు 18వేల కోట్లా..!
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
‘చదువుకో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్య విద్యార్థుల పట్ల పోలీసుల దౌర్జన్యం.. వీడియో
Scene | సూర్య ‘సీన్’ సినిమాపై సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రశంసలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

