Sarabjeet Khalsa | ఎంపీగా ప్రమాణం చేసిన ‘ఇందిర’ హంతకుడి కుమారుడు..Video
Sarabjeet Khalsa | దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) ని హత్య చేసిన బాడీగార్డుల్లో ఒకరైన బీంట్ సింగ్ (Beant Singh) కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖల్సా (Sarabjeet Khalsa) ఇవాళ లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. పంజాబ్ (Punjab) లోని ఫరీద్కోట్ (Faridkot) లోక్‌సభ స్థానం నుంచి ఖల్సా స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించారు.
Sarabjeet Khalsa : దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) ని హత్య చేసిన బాడీగార్డుల్లో ఒకరైన బీంట్ సింగ్ (Beant Singh) కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖల్సా (Sarabjeet Khalsa) ఇవాళ లోక్‌సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ (Punjab) లోని ఫరీద్కోట్ (Faridkot) లోక్‌సభ స్థానం నుంచి ఖల్సా స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించారు.
ఇవాళ ఆయన లోక్‌సభలో పంజాబీ భాషలోనే ఎంపీగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత ‘వహే గురూజీ కా ఖల్సా, వహే గురూజీ కీ ఫతేహ్ (Waheguruji ka Khalsa, wahe guruji ki fateh)’ అని సరబ్జీత్ వ్యాఖ్యానించారు. సరబ్ ప్రమాణ స్వీకార దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#18thLokSabha: Sarabjeet Singh Khalsa , (Ind.) takes oath as Member of Parliament (Faridkot (SC),Punjab)#Parliament | #LokSabha #RajyaSabha #parliamentsession @LokSabhaSectt pic.twitter.com/6Qxs8v5f77
— SansadTV (@sansad_tv) June 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

