Home
National
Sangameshwar Temple Submerged In Water After Gates Of Mahi Dam Were Opened In Rajasthan
మహి డ్యామ్ గేట్లు ఎత్తడంతో.. నీట మునిగిన సంగమేశ్వర ఆలయం

జైపూర్: రాజస్థాన్‌లోని సంగమేశ్వర ఆలయం నీట మునిగింది. మహి డ్యామ్ గేట్లను ఎత్తివేసి నీటిని రిలీజ్ చేశారు. దాంతో బన్స్వారా వద్ద ఉన్న సంగమేశ్వర ఆలయం నీటిలో మునిగిపోయింది. మహి నదిపై మహి బజాజ్ సాగర్ డ్యామ్‌ను నిర్మించారు. బన్స్వారా పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఆ డ్యామ్ ఉంటుంది. 1972లో ఆ డ్యామ్‌ను నిర్మించారు. గత రెండేళ్ల నుంచి ఆ డ్యామ్ పూర్తిగా నిండుతోంది. గత ఏడాది ఆగస్టులు, ఈ సారి సెప్టెంబర్‌లో డ్యామ్ గేట్లను ఎత్తివేశారు. మహి డ్యామ్‌కు మొత్తం 16 గేట్లు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

