సింఘు సరిహద్దులో సంయుక్త కిసాన్ మోర్చా నేతల సమావేశం

న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంట్లో బిల్లు పాసైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిసాన్ మోర్చా నేతలు ఇవాళ సమావేశం అవుతున్నారు. సింఘు సరిహద్దుల్లో సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ చట్టాల రద్దుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన నేపథ్యంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ పై సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయాన్ని ప్రకటించనున్నది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత, రైతులపై నమోదయిన కేసుల ఎత్తివేత, పరిహారం కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న రైతు డిమాండ్లు, భవిష్యత్ కార్యాచరణ పై నేటి సమావేశంలో సంయుక్త కిసాన్ మెర్చా నేతలు చర్చించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

