IRCTC | రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 10 లక్షల బీమా అందించనున్న ఐఆర్సీటీసీ
IRCTC | ఇకపై రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఆటోమెటిక్‌గా రూ.10 లక్షల జీవిత బీమా రక్షణ లభించనున్నది. ఐఆర్సీటీసీ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారందరికీ ఈ బీమా సౌకర్యం కలుగుతుంది.
IRCTC | న్యూఢిల్లీ: ఇకపై రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఆటోమెటిక్‌గా రూ.10 లక్షల జీవిత బీమా రక్షణ లభించనున్నది. ఐఆర్సీటీసీ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారందరికీ ఈ బీమా సౌకర్యం కలుగుతుంది.
రైలు ప్రమాదాల్లో జరిగే మరణం, అంగవైకల్యం, వైద్య ఖర్చులను ఈ పాలసీ కవర్ చేస్తుంది. ప్రయాణికుడి నుంచి 35 పైసలు మాత్రమే ప్రీమియంగా వసూలు చేస్తారు. తమకు బీమా సౌకర్యం వద్దనుకునేవారు బుకింగ్ సమయంలో ఆ మేరకు ఆప్షన్ బటన్ నొక్కితే సరిపోతుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

