Road Accident | దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
Road Accident | దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు సైతం ఉన్నారు. ప్రమాదంలో మరో 19 మంది వరకు గాయపడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు.
Road Accident | దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు సైతం ఉన్నారు. ప్రమాదంలో మరో 19 మంది వరకు గాయపడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుప్రతికి తరలించగా చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా హిసార్‌లోని రాజ్‌గఢ్‌కు చెందిన ఓ కుటుంబ రాజస్థాన్‌లోని చురులోని సలాసర్ బాలాజీ ఆలయానికి దర్శనానికి వెళ్తున్నారు.
తిరిగి సొంత ఊరికి వస్తున్న సమయంలో వ్యాన్‌ను టక్కు ఢీకొట్టింది. ఆదివారం వేకువ జామున ఒంటిగంట సమయంలో డోక్వా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్‌లో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో ఐదుగురి తీవ్రంగా గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న రాజ్‌గఢ్ పోలీస్ డీఎస్పీ అశోక్ కుమార్ పోలీసు సిబ్బందితో కలిసి ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల వాంగ్మూలం తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

