Rajnath Singh | ఎల్ఏసీ వద్ద చైనా నిర్మాణాలపై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
Rajnath Singh : చైనా భూభాగంలోని ఎల్ఏసీ వద్ద మోడల్ విలేజ్‌తో పాటు డిఫెన్స్ పోస్టులను చైనా నిర్మిస్తోందన్న వార్తలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు.
Rajnath Singh : చైనా భూభాగంలోని ఎల్ఏసీ వద్ద మోడల్ విలేజ్‌తో పాటు డిఫెన్స్ పోస్టులను చైనా నిర్మిస్తోందన్న వార్తలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల పేర్లను మార్చడంపైనా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి బదులిచ్చారు.
ఎల్ఏసీలో చైనా భూభాగంలో కొన్ని నిర్మాణ పనులను, కొన్ని సైనిక పోస్టుల నిర్మాణం చేపడితే దానిపై తాను ఏం చెబుతానని మంత్రి ప్రశ్నించారు. ఎల్ఏసీ అటువైపు వారు అలా చేస్తే ఎల్ఏసీ ఇటువైపున మనం నిర్మాణ పనులు చేపట్టవచ్చని పేర్కొన్నారు. చైనా వైపు వారు అభివృద్ధి చేసుకుంటే మన వైపు మనం కార్యకలాపాలు సాగించవచ్చని మంత్రి వ్యాఖ్యానించారు.
అయితే ఇరు దేశాల మధ్య శాంతి, సామరస్యం కొనసాగడం ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈ దిశగా భారత్, చైనా చర్యలు చేపట్టాలని రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు. సరిహద్దు వెంబడి చైనా దూకుడు నేపధ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read More :
GOAT Movie | విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న దళపతి విజయ్ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’.. ఎప్పుడంటే.?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

