Loksabha Elections 2024 | ఆధిక్యంలో కొనసాగుతున్న కేంద్ర మంత్రి రాజ్నాధ్ సింగ్
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విపక్ష ఇండియా కూటమిపై స్వల్ప ఆధిక్యత కనబరుస్తోంది. ఇక యూపీలో కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విపక్ష ఇండియా కూటమిపై స్వల్ప ఆధిక్యత కనబరుస్తోంది. ఇక యూపీలో కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఎస్పీ-కాంగ్రెస్ కూటమి నుంచి బీజేపీకి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. 30కిపైగా స్ధానాల్లో ఎస్పీ అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు. లక్నోలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీప ప్రత్యర్ధిపై 17,420 ఓట్ల ఆధిక్యం కనబరిచారు.
గుజరాత్లోని గాంధీనగర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3.9 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్ధిపై విజయం సాధించారు.
Read More :
Ap Elections | వైనాట్ 175 అన్నారు.. ఇప్పుడు 17 కూడా కష్టంగా ఉంది.. ఓటమి అంచున వైసీపీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

