Rajinikanth | లోక్‌సభ ఎన్నికల్లో విజేతలకు రజనీకాంత్ శుభాకాంక్షలు
Rajinikanth : లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో అనూహ్య ఫలితాలు సాధించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు.
Rajinikanth : లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో అనూహ్య ఫలితాలు సాధించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన స్నేహితుడు, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుకు ఆయన అభినందనలు తెలిపారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని, మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోదీకి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. ఢిల్లీలో మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
తాను ఇటీవలే ఉత్తరాఖండ్‌లోని రిషీకేష్, బద్రీనాథ్ సందర్శించానని చెప్పారు. ఈ ఆథ్యాత్మిక యాత్ర అద్భుతమని అన్నారు. ప్రతిసారీ తనకు హిమాలయాలకు వెళ్లడం సరికొత్త అనుభూతి ఇస్తుందని, ఈసారి కూడా మంచి అనుభూతి కలిగిందని రజనీకాంత్ చెప్పారు.
Read More :
Actor Nikhil | మూసివున్న ఆలయాన్ని తెరిపించిన టాలీవుడ్ నటుడు నిఖిల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

