త్వరలో 2,500 సాధారణ కోచ్‌లు
కొత్త బడ్జెట్లో రైల్వే శాఖకు అధిక నిధులు కేటాయించారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తక్షణమే 2,500 సాధారణ కోచ్‌లను(నాన్ ఏసీ) నిర్మించి, వాటిని త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు.
- రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 24: కొత్త బడ్జెట్లో రైల్వే శాఖకు అధిక నిధులు కేటాయించారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తక్షణమే 2,500 సాధారణ కోచ్‌లను(నాన్ ఏసీ) నిర్మించి, వాటిని త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు.
రానున్న మూడేండ్లలో మరో 10 వేల కోచ్‌లను తీసుకొచ్చే ప్రణాళిక ఉన్నదని తెలిపారు. మధ్యతరగతి, అల్పాదాయ కుటుంబాలకు సరసమైన, సురక్షితమైన రైల్వే ప్రయాణాన్ని అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. రైల్వే శాఖకు 2014కు ముందు రూ.35 వేల కోట్లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపులు.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.62 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

