Drone Attacks: డ్రోన్ దాడులు.. జమ్మూకశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ( Jammu Kashmir ) లో ఇటీవల డ్రోన్ల దాడులు ( Drone Attacks ) ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇవాళ ఎన్ఐఏ ( NIA ) 14 చోట్ల సోదాలు నిర్వమిస్తున్నది. రెండు కేసులకు సంబంధించిన ఆ తనిఖీలు జరుగుతున్నాయి. జమ్మూ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై కొన్ని వారాల క్రితం డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఉగ్రవాద సంస్థ లష్కరే ముస్తాఫాకు చెందిన మరో కేసులోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నది. సోఫియాన్, అనంతనాగ్, బనిహల్‌తో పాటు సుంజవాన్ లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రెయిడ్స్ చేస్తోంది. జూన్ 27వ తేదీన జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు ఐఏఎఫ్ దళ సిబ్బంది గాయపడ్డ విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

