మాతా వైష్ణోదేవి ఆలయంలో రాహుల్ పూజలు

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో రెండు రోజుల పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం కత్రా నుంచి కాలినడకన మాతా వైష్ణోదేవి ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. ఈరోజున ఆలయ ప్రాంగణంలో ఆయన బస చేయనున్నారు. మాతకు పూజలు చేసేందుకే తాను ఇక్కడకు వచ్చానని, ఇక్కడ తాను ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని రాహుల్ పేర్కొన్నారు.
ఈ అలయం పట్ల రాహుల్‌కు ప్రత్యేక విశ్వాసం ఉందని, కొన్నేండ్లుగా ఆయన ఇక్కడకు రావాలని కోరుకుంటున్నారని జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ గులాం అహ్మద్ మిర్ చెప్పారు. రాహుల్ శుక్రవారం కాలినడకనే కిందికి దిగుతారని తెలిపారు. మాతా వైష్ణోదేవి పట్ల రాహుల్‌కు ప్రత్యేక విశ్వాసం ఉన్నందున తొలిరోజు ఆయన పర్యటన షెడ్యూల్లో రాజకీయ కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదని మిర్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

