Pegasus spyware | పెగాసస్ టార్గెట్‌లో రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్..

న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయిన విషయం తెలిసిందే. పెగాసస్ హ్యాకింగ్ నివేదికపై ఇవాళ పార్లమెంట్‌లోనూ దుమారం చెలరేగింది. అయితే ఆ స్పైర్‌వేర్‌తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్, కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
హ్యాక్ అయిన డేటాబేస్‌లో సుమారు 300 మంది భారతీయుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. దాంట్లో 40 మంది జర్నలిస్టులు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. 2018 నుంచి 2019 మధ్య పెగాసస్ స్పైవేర్‌తో వాళ్లను టార్గెట్ చేసినట్లు ఓ నివేదికలో తేలింది. 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆ హ్యాకింగ్ తతంగం సాగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ, స్టాలిన్ గెలుపుల్లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఫోన్ కూడా హ్యాకైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్వో కంపెనీ పెగాసస్ స్పైవేర్‌ను అమ్ముతోంది.
ఇవి కూడా చదవండి..
Pegasus spyware | మంత్రుల ఫోన్ హ్యాకింగ్.. అసలేంటీ పెగాసస్ స్పైవేర్? ఎలా హ్యాక్ చేస్తుంది?
చైనాలో కొత్త వైరస్.. ఏంటిది? మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందా?
డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్లు పనిచేస్తాయా? ఐసీఎంఆర్ అధ్యయనంలో ఏం తేలింది?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

