ఇక ఆరెస్సెస్‌ను సంఘ్ పరివార్‌గా పిలవను : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : ఆరెస్సెస్ దాని అనుబంధ సంఘాలను సంఘ్ పరివార్‌గా పిలవడం సరైంది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కుటుంబం అంటే మహిళలు, పెద్దల పట్ల ఆప్యాయత, గౌరవం కనబరిచే వాతావరణం ఉంటుందని, ఆరెస్సెస్‌లో ఇలాంటివి మచ్చుకైనా కనిపించవని వ్యాఖ్యానించారు.
కేరళకు చెందిన నన్స్ పట్ల యూపీలో కొందరు మతమార్పిడికి ప్రచారం చేస్తున్నారని వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మైనారిటీలపై వివక్ష, ఒక వర్గాన్ని మరో వర్గంపై రెచ్చగొటే సంఘ్ పరివార్ తీరే నన్స్‌పై వేధింపులకు దారితీసిందని రాహుల్ పేర్కొన్నారు. తాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను ఇక ఎన్నడూ సంఘ్ పరివార్ (ఐక్య కుటుంబం)గా పిలవబోనని రాహుల్ ట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Rahul Gandhi
- RSS
- sangh parivar
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

